Home / 18+ / జక్కన్న ను సాయం కోరిన మెగాస్టార్..!

జక్కన్న ను సాయం కోరిన మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు.మరోపక్క రాంచరణ్, ఎన్ఠీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం బల్గెరియాలో షూటింగ్ జరుగుతుంది. ఈ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి జక్కన్న ను సాయం కోరినట్టు తెలుస్తుంది. తన సినిమాకు సంబంధించి ఓవరాల్ గా ఒకసారి ఫిలిమ్ మేకింగ్ వర్క్స్ చెక్ చేయమన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాంచరణ్ తో జక్కన్న ను అడిగించినట్లు సమాచారం. అదేగాని జరిగితే జక్కన్న ఆ సినిమాకు ఎడిటింగ్ చేస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat