తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామా పంచాయతి ప్రత్యేక కార్యచరన ప్రణాళికను ఈ రోజు తనికెళ్ళ గ్రామం లో సర్పంచ్ చల్లా మోహన్ రావు గారి ఆద్వర్యం లో గ్రామా సభ ను ఏర్పాటు చేశారు .తదనంతరం తనికెళ్ళ గ్రామం లోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యల పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు.
ఈ 30 రోజుల కార్యచరణ లో తనికెళ్ళ గ్రామాన్ని అద్దం ల తీర్చిదిద్దడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ఈ గ్రామ సభ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లో ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు గారు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు పంచాయతీ కార్యదర్శి మురళి కృష్ణ గారు ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ గారు FA రమేష్ గారు అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు గ్రామ దీపికలు మరియు వార్డు సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నరు