Home / MOVIES / హీరోయిన్ షాకింగ్ డెసిషన్ ..పిల్లలను కనకూడదని డిసైడ్

హీరోయిన్ షాకింగ్ డెసిషన్ ..పిల్లలను కనకూడదని డిసైడ్

కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది నగ్న సత్యం . సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్‌ ఒకరు. హీరో నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులతో ఫిదా అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె పిల్లలను కనకూడదని డిసైడ్ అయ్యారు. తన దృష్టిలో రేప్ అన్నది మాత్రమే నేరం కాదని… కాలం మారుతున్నా… మహిళలపై సమాజం చూసే దృష్టిలో ఏ మాత్రం మార్పులేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా మంది రేప్ అన్నది మాత్రమే నేరంగా చూస్తారని… అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూడడం..అనుసరించడం కూడా నేరగా అని చెప్పింది. కాలంతో పాటు మహిళల్లో కూడా మార్పు వస్తోందని… ఈ క్రమంలోనే తాను అస్సలు పిల్లలను కనకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat