ప్రపంచంలో ఏ దేశంలో ఐన సరే అంతర్జాతీయ క్రికెట్ లో ప్లేస్ దక్కాలంటే ఎంతో కష్టపడాలి. తన మెరుగైన ప్రదర్శనతో నిరూపించుకోవాలి. ఎంత కష్టపడిన సరే కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. ప్లేయర్ విషయాన్నీ పక్కన పెడితే టీమ్ లో అడుగుపెట్టిన తరువాత చాలా వరకు అందరి దృష్టి కెప్టెన్సీ పైనే పడుతుంది. కెప్టెన్ అంటే మామోలు విషయం కాదు, అందులో ఉన్న మజానే వేరని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం టెస్టుల్లో అతి తక్కువ వయసులో కెప్టెన్సీ భాద్యతలు చేపట్టిన ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం…
1.రషీద్ ఖాన్ (ఆఫ్ఘానిస్తాన్) – 20 సం. 350 రోజులు.
2.టటెండు టబు (జింబాబ్వే) – 20 సం. 358 రోజులు.
3.మాక్ పటౌడి (ఇండియా) – 21 సం. 77రోజులు.
- వకార్ యూనిస్ (పాకిస్తాన్) – 22 సం. 15రోజులు.
5.గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా) – 22 సం. 82రోజులు.
6.షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 22 సం. 115రోజులు.
7.ఇయాన్ క్రైగ్ (ఆస్ట్రేలియా) -22 సం. 194రోజులు.
8.జావీద్ మైన్దాద్ (పాకిస్తాన్) -22 సం. 260రోజులు.
9.ముర్రే బిస్సేట్ (సౌతాఫ్రికా)- 22 సం. 306రోజులు.
10.మొహమ్మద్ అశ్రఫుల్ (బంగ్లాదేశ్) – 22 సం. 353రోజులు.