ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 36,644వద్ద ముగిసింది. నిప్టీ 3.25పాయింట్ల నష్టంతో 10,847వద్ద నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా,యఎస్ బ్యాంకు షేర్లు లాభాలతో ముగిశాయి. ఇండియా బుల్స్ హెచ్ఎస్ జీ ,ఐసీఐసీఐ బ్యాంకు,టీసీఎస్ షేర్లు నష్టాలతో ముగిశాయి.