Home / ANDHRAPRADESH / నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం

నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి పిల్లను ఇవ్వగా లేనిది, పెళ్ళానికి సంపాదించి పెట్టడం తెలియని లోకేష్ కు పిల్లను ఇవ్వగా లేనిది కష్టపడి పని చేసే గ్రామవాలంటీర్లమైన మాకు పిల్లను ఇవ్వరా.? అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి కాక ముందు చంద్రబాబు కాంగ్రెస్ కాన్వోయ్ లో పెట్రోలు దొంగతనం చేసి అమ్మేవాడని, తిరుపతి రైల్వే స్టేషన్ లో పర్సులు కొట్టేవాడంటూ గతంలో పలువురు చేసిన విమర్శలను తవ్వుతున్నారు. లోకేశ్ ఇప్పటివరకూ రూపాయి కూడా సంపాదించలేదని, మొత్తం ఇప్పుడు సొమ్మంతా దోపిడీ చేసారంటూ దొంగలు మీరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేకంటే గ్రామస్తులకు సేవ చేసుకుంటూ ఐదు వేలు సంపాదించుకుంటున్నా అందులో ఎంతో తృప్తి ఉంటుందంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat