మీకు పది అయిన నిద్రపట్టడం లేదా.. రాత్రి పన్నెండు ఒకటైన కానీ నిద్రరావడం లేదా.. అయితే ఈ ఐదు పనులు చేయండి. నిద్ర దానంతట అదే తన్నుకువస్తుంది.
ప్రతిరోజు రాత్రిపూట పాలు త్రాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది
క్రమం తప్పకుండా రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి
నిద్రపోవడానికి నిద్రలేవడానికి ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి
కాఫీ,టీ,శీతల పానీయాలు వంటి కెఫైన్ ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి
ఎక్కువగా ఆలోచించడం.. ఒత్తిడికి గురవ్వడం లాంటివి చేయకూడదు
ఈ ఐదు కనుక మీరు పాటిస్తే మీకు నిద్ర దానంతట అదే తన్నుకు వస్తుంది.
