తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు ప్రకటించారు. దీనిలో భాగంగా సుమారు మూడు లక్షలమందికి సరిపడా మందులు తయారుచేశారు. ముందుగా తొలిరోజు ఐదువేలమందికి ఈ మందులు ఉచితంగా ఇవ్వనున్నారు.