ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ క్రికెటర్స్ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్ట్ ఓడిపోవడానికి ముఖ్య కారణం స్మిత్ అనే చెప్పాలి ఎందుకంటే.. ఆ మ్యాచ్ కి గాయం కారణంగా స్మిత్ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా కు ప్రస్తుతం ఉన్న మైనెస్ ఓపెనర్స్ నే, ముఖ్యంగా డేవిడ్ వార్నర్ వీరిద్దరూ ఔట్ అయినప్పటికీ జరిగిన మ్యాచ్ లలో స్మిత్ ఒంటిచేత్తో జట్టుని ముందుండి నడిపించాడు. అలాంటి ప్లేయర్ ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఎక్కడికో దారితీస్తుంది. ఆడిన ప్రతీ బాట్స్ మెన్ గొప్పోడే అని, టైమ్ వచ్చిన్నప్పుడు వారి బండారం బయటపడుతుందని అన్నాడు. మరి అది ఎవరిని ఉద్దేసించి అన్నాడు అనేది తెలీదు.