Home / 18+ / ‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?

‘మహానటి’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. ఆవేదన వ్యక్తం చేసారా..?

సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కళాబంధు సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జయసుధకు ‘అభినయ మయూరి’ అనే బిరుదు ఇవ్వనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసారు.సినీ ఇండస్ట్రీ తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని అందులో ఒకరు మోహన్ బాబు అయితే మరొకరు మురళీమోహన్ అని అన్నారు. మురళీమోహన్ తో నేను చాలా సినిమాలు చేసాయని అందులో చాలా చిత్రాలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. మహానటి అంటే ఒక్కరే ఉండరని అందరు మహానటులే , తమ ప్రతిభ చూపుకున్న ప్రతీ ఒక్కరూ మహానటులే అని అన్నారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మా ప్రతిభను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తే మంచిదని, వాటిని కొంచెం దూరం పెట్టారని మల్లా తిరిగి ఆ వైభవాన్ని తీసుకొస్తే నవ తరానికి వాటి విలువ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat