ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గణపతి పూజ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
More pics from Ganesh Puja at @TelanganaCMO residence pic.twitter.com/92yhgg4dz8
— KTR (@KTRTRS) September 2, 2019
My son Himanshu made sure to bring home a clay Ganesha?
Happy Ganesh Chaturthi to all#EcoFriendlyGanesha #HandloomMonday pic.twitter.com/zrln1QXIXY
— KTR (@KTRTRS) September 2, 2019