Home / festival / పాలమూరులో హరిత వినాయకుడు

పాలమూరులో హరిత వినాయకుడు

వచ్చే నెల రెండో తారీఖు వినాయక చవితి అని మనకు విదితమే. అయితే ఈ క్రమంలో వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులందరిలోనూ ఎక్కడలేని ఆనందం. శిల్పులు అనేక రూపాల్లో ఆయన విగ్రహాలు మలుస్తుంటారు.

విభిన్న రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ విఘ్ననాథుడిని రూపొందిస్తారు. కానీ, పట్టణంలోని ఓ పాఠశాలలో మాత్రం వినాయక చతుర్థి రాకముందే గణేశుడు వెలిశాడు.

అది కూడా ప్రకృతికి అనుగుణంగా, ఆకట్టుకునే విధంగా. బచ్‌పన్ స్కూల్‌లోని ఆవరణలో కొబ్బరి చెట్టునే వినాయకుడిగా మలిచారు. ప్రకృతిలోనే దేవుడున్నాడు అనే మాటకు సార్థకత చేకూరుస్తూ, మొక్కలోనే దేవుడ్ని చూసుకుంటున్నారు. వినూత్నమైన ఈ కార్యరూపాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat