ఏపీలో వరుసగా 6 సార్లు ఓటమిల రికార్డు తిరగరాసిన టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతల టీడీపీ నేత చంద్రబాబుపై ప్రేమ చూపించిన సోమి రెడ్డి నేడు జైలుకు పోతాడాని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సోమి రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటచలం పోలీసు స్ఠేషన్ లో ఓ కేసు నయోదు అయ్యింది. ఇడిమిపల్లిలో 2.4 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి విక్రయించారని ఆయనపై అభియోగాలు వచ్చియి దీంతో భూమి కొన్న మేఘనాథ్ జయంతి , సుబ్బారాయుడిపైనా కేసు నమోదు అయ్యింది. భూమి అసలు యజమాని కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలమేరకు స సోమి రెడ్డిపై A1గా కేసు నమోదు అయ్యింది. దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ప్రోర్జరీ కేసు నమోదు చెయ్యమని కోర్టు ఆదేశించింది.
