నిమ్మ వలన లాభాలు..!
నిమ్మ వలన చాలా లాభాలున్నాయి. నిమ్మకాయలు తినడం వలన
శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది
విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది.
రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు
చర్మం ముడతలు తగ్గిస్తుంది
జీర్ణక్రియను పెంచుతుంది
