Home / SLIDER / ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ భవనం 84 లక్షలతో నిర్మితమయింది. నూతన భవనాన్ని ప్రారంభించడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat