Home / ANDHRAPRADESH / అనిల్ కుమార్ యాదవ్ ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తోన్న బీసీ సంఘం

అనిల్ కుమార్ యాదవ్ ను అసభ్యపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తోన్న బీసీ సంఘం

ఏపీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ కులాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన అసభ్య పోస్టింగ్ పై సత్యనారాయణ పురం పోలీసు ష్టేషన్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అసభ్యపదజాలంతో దూషించడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యక్తి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించామని తెలిపారు. చివరగా బీసీలకు ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని అభిప్రాయ పడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat