Home / 18+ / ఎన్ని దినాలు అయింది నిన్ను చూసి? ఒక్కసారి నిన్ను చూడంగానే దిల్ ఖుష్ అయ్యింది..

ఎన్ని దినాలు అయింది నిన్ను చూసి? ఒక్కసారి నిన్ను చూడంగానే దిల్ ఖుష్ అయ్యింది..

నభా నటేష్.. ఈ పేరు వింటే ఒక్కప్పుడు ఎవరికైనా ఒక మామోలు హీరోయిన్ గా పరిచయం. కాని ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు చెబితే అందరికి టక్కున గుర్తొచ్చేది ఇస్మార్ట్ శంకర్.. ఈ చిత్రంలో తాను చేసిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. హీరో రామ్ సరికొత్త యాసలో మాట్లాడుతున్న బాషనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. అదే రేంజ్ లో హీరోయిన్ నభా నటేష్ తన యాక్షన్ తో కుర్రకారును పిచ్చెకించింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎన్ని దినాలు అయింది నిన్ను చూసి? ఒక్కసారి నిన్ను చూడంగానే దిల్ ఖుష్ అయ్యింది.. అంటూ యూత్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ భామ ఫోటోలు భారీగా ట్రోల్ అవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat