సన్నీలియోన్..ఈమే ఫేమస్ పోర్న్ భామ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ భామ యొక్క శృంగార వీడియోస్ కోసం భారీగా వెతుకులాట జరుగుతుందట. సన్నీ లియోన్ పోర్న్ వీడియోస్ కు చెక్ పెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. తను పోర్న్ వీడియోస్ మానేసినప్పటికి ఇంకా ఆమె వీడియోస్ కోసం గూగుల్ లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారట. మోడీ, సచిన్, షారుక్ వంటి సెలబ్రిటీస్ కన్నా ఈమె కోసమే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని తాజాగా గూగుల్ ప్రకటించింది.