హిందుపూర్‌లో ఓటమి చెందిన ఇక్బాల్ కి ,బనగానపల్లెలో మన పార్టీ విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డి కి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ఇచ్చారు..ఈ పూట ఆ మాట నిలబెట్టుకున్నారు..జగన్ నోటి నుండి మాట ఇస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో తప్పరని మరోసారి నిరూపితం అయ్యింది.. ఆనాడు నెల్లూరు ఆనం సోదరులను టీడీపీ లోకి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలు….వివేకాకు ఎమ్మెల్సీ ఇస్తానని, రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇంచార్జ్ గా శాస్వితంగా బాధ్యతలు అప్పజెప్పుతానని….చివరికి జరిగింది జిల్లాలో రామనారాయణ రెడ్డిని లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు పక్కన పెట్టెయ్యగా..చనిపోయెంతవరకు వరకు వివేకాకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కడం.. అందుకే చివరి రోజుల్లో వివేకానందారెడ్డి, రామనారాయణరెడ్డిని పిలిచి జీవితంలో ఎవరినైనా నమ్మొచ్చుగాని చంద్రబాబుని నమ్మకూడదు….వైఎస్సార్ కుటుంభానికి మనం రుణపడి ఉన్నాము..పార్టీ మార్పు మీద అలోచించి నిర్ణయం తీసుకోమని..ఆయన మరణం తర్వాత రామనారాయణ రెడ్డి ఎటువంటి షరతులు పెట్టకుండా వైసీపీ పార్టీలోకి వచ్చాడు.. జగన్ అంటే విశ్వసనీయత..చంద్రబాబు అంటే వెన్నుపోటు..ఇంతే తేడా….జన్మతహా వచ్చినవి ఎప్పటికీ మారవు అంటున్నారు వైసీపీ అభిమానులు
