ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కాసినాథుని విశ్వనాథ్(89) ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మింనగర్ లోని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్యం విషయం తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.