ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రం హిట్ కావడంతో ఫుల్ జోష్ పై ఉన్నాడు. అయితే దీని తర్వాత చిత్రం జనగణమన మహేష్ తో తియ్యాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఇప్పటికి వరకు పూరీకి దొరకనేలేదట అంతేకాకుండా మామోలుగా కూడా కలిసే అవకాశం ఇవ్వడంలేదట దీంతో విశిగిపోయిన పూరి ఇంక మహేష్ ను వదిలేసాడు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను తమిళ్ హీరో యష్ ను తీసుకోనున్నారట. కేజీఎఫ్ తో ఫుల్ ఫేమస్ మరియు ఫుల్ మాస్ హీరో కావడంతో ఇతనికి అవకాశం ఇవ్వనున్నాడు. మహేష్ కన్నా మాస్ ఫాలోయింగ్ ఇతనికే ఎక్కువ ఉండడంతో పూరి యష్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
