ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో సగటు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా ఒత్తిడిళ్లు కావచ్చు. నవ్వడానికి జీవితంలో ఎదుర్కుంటున్న ఎదుర్కోబోతున్న కష్టాలు కావచ్చు. అయితే నవ్వు వలన
చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.
నవ్వితే బీపీ అదుపులో ఉంటుంది
శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వు ఉపయోగపడుతుంది
గుండె సంబంధిత రోగాలు దగ్గరకు రావు
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు
జీర్ణశక్తి పెరుగుతుంది
మెడనొప్పి సమస్య ఉండదు
నరాల బలహీనత దరికి చేరవు
ఒత్తిడిని దూరం చేస్తుంది
