కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నదీతీరంలో భారీగా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నది మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం ఉదయం ఎస్.ఎం కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
Tags coffee day escape ex cm karnataka ms krishna river siddartha
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023
లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!
August 30, 2023
NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..
August 28, 2023
AP Politics:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం ..
August 28, 2023
CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..
August 28, 2023
Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్ చేతుల మీదిగ విడుదల
August 28, 2023
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
August 14, 2023