కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం..
4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
5సార్లు ఎంపీగా ఘనవిజయం
2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక
5సార్లు కేంద్రమంత్రిగా సేవలు
కేంద్రమంత్రిగా శాఖలు
1997-98లో కేంద్ర సమాచార ,ప్రసార శాఖ
2004లో కేంద్ర సమాచార ప్రసార శాఖ
2005లో కేంద్ర పట్టణాభివృద్ధి,సాంస్కృతిక శాఖ
2011లో పెట్రోలియం ,సహజవాయువులు
2012లో సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇతర కీలక బాధ్యతలు
1991-92మధ్య రాజ్యసభ పక్ష నేత
జలసంరక్షణ నిర్వహణ పార్లమెంటరీ ఫోరం అధ్యక్షుడు
లోక్ సభ ఆర్థిక కమిటీ,ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
లోక్ సభ విశేషాధికారాల కమిటీ సభ్యుడు
ఇంధన శాఖ సంప్రదింపుల కమిటీ
