ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ రోజు టాప్ న్యూస్ పై ఒక లుక్ వేద్దాం
ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
కాపు రిజర్వేషన్లపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్
బందరుపోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అంటూ వైసీపీపై నారా లోకేశ్ ఫైర్
పోర్టులపై సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికిలేదని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత బాబు వివరణ
మరో 20ఏళ్లు ఏపీకి సీఎం జగన్ అని మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్య
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఫైర్
కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’ అని విజయసాయిరెడ్డి లోకేష్ పై ఫైర్
