ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే. తన బర్త్‌డేలకు గిఫ్ట్‌లు, బొకేలు తీసుకురావద్దు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టద్దు…ఒక మొక్క నాటండి చాలు అంటూ గత కొన్నేళ్లుగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్లుండి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా #Giftasmilechalenge సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అవుతోంది. అంటే కేటీఆర్ పుట్టిన రోజున మనం “ఒకరికి సాయం చేద్దాం..మరొకరి చేత సాయం చేయిద్దాం..”అంటూ క్యాంపెయిన్ రన్ అవుతోంది. కేటీఆర్ మంచి నాయకుడు, దార్శనికుడే కాదు..మంచి మానవతావాది కూడా…ట్విట్టర్‌లో ఏదైనా సమస్య గురించి ట్వీట్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయి బాధితులకు సాయం చేసేవారు..ఒక్క తెలంగాణలోనే కాదు..ఏపీ ప్రజలకు ప్రాంతీయబేధం లేకుండా అడిగినవారికి కాదనకుండా సాయం చేసేవారు. ఇదే కాన్సెప్ట్‌తో ఈ సారి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేటీఆర్ అభిమానులు #Giftasmilechalenge పేరుతో “ఒకరికి సాయం చేసి , మరొకరి చేత సాయం చేయిద్దాం” అనే నినాదంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి, కేటీఆర్ బర్త్‌డేను వినూత్నంగా జరుపుకోబోతున్నారు. “ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అంటూ…”టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తారకరామారావు అభిమానులు ఆయన బర్త్‌డే సందర్భంగా ఇలా #Giftasmilechalenge పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
#HappyBirthdayKTR @ktrtrs Ramanna, I have donated pedastal fans and ceilingfans at Samruddhi orphanage home #GiftASmileChallenge. I hereby nominate @Dr_RakeshTRS @SamaVenkatRed16 @Mnrtrs1 @jeevan70545662 @yugendharrao@thungabalu pic.twitter.com/hRmlLio479
— NEVURI DHARMENDAR REDDY (@NEVURIDHARMEND2) July 22, 2019
గిఫ్ట్ లు,
ఫ్లవర్ బొకేలకు బదులుగా..
ఈ సంవత్సరం మన రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆపదలో ఉన్న వారికి సహయం చేద్దాం..#GiftASmileChallenge on#RamAnnaBirthday?#24thJuly @KTRTRS @BTR_KTR pic.twitter.com/n1Jmykqvq2— Praveen Reddy Kasarla (@PraveenReddyTRS) July 21, 2019
@RajuShambipur, @Pochampallisri ,@balkasumantrs @sashisai to help someone and challenge your friends by tagging them. pic.twitter.com/yEZgf4lFrZ
— K Naveen Kumar (@naveenktrs) July 21, 2019