జింబాబ్వే అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగింది.ఐసీసీ ఆ జట్టును సస్పెండ్ చేసింది.దీనికంతటికి కారణం ఆ దేశ ప్రభుత్వమే ఎందుకంటే ఐసీసీ రాజ్యాంగానికి విరుధంగా క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకుంది.
అయితే ఈ నిషేధం వెంటనే అమ్మలోకి రానుంది.ఇకమీదట ఆ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదని ఐసీసీ స్పష్టంగా తెలియజేసింది.బోర్డ్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అది ఐసీసీ రూల్స్ లో లేదని చెప్పుకొచ్చింది. జింబాబ్వే బోర్డు మూడు నెలలు లోపు పునరుద్ధిస్తే..అక్టోబర్ లో జరిగే సమావేశంలో సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకుంటారు.