Home / SLIDER / మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!

మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోషల్ మీడియా,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి కృష్ణారావు క్లారీటీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవంలేదు. తనంటేనే గిట్టని కొంతమంది తన ప్రతిష్టతను మసకభార్చేందుకు సోషల్ మీడియా ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తను జీవిత కాలం సీఎం కేసీఆర్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లోనే కొనసాగుతా”నని ఆయన తనపై వస్తున్న వార్తలకు క్లారీటీ ఇచ్చారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat