అత్యధిక పరుగులు:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 648 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోర్:
ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166పరుగులు.
అత్యుత్తమ బ్యాటింగ్ సగటు:
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 86.57 సగటుతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు.
అత్యధిక సెంచరీలు:
భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5శతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఎక్కువ 50+ స్కోర్లు:
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ రెండు శతకాలతో పాటు, 5అర్ధశతకాలు కూడా చేసాడు.
అత్యధిక సిక్సర్లు:
ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ ఈ టోర్నీ మొత్తంలో 22సిక్స్ లు కొట్టాడు.
అత్యధిక వికెట్లు:
ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ 27వికెట్లు తీసాడు.
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన:
పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది 35 పరుగులు ఇచ్చి 6 వికెట్స్ తీసాడు.
చెత్త బౌలింగ్ ప్రదర్శన:
ఆఫ్ఘానిస్తాన్ కొత్త కెప్టెన్ రషీద్ ఖాన్ 9ఓవర్స్ వేసి 110 పరుగులు ఇచ్చాడు.
అత్యధిక క్యాచ్ లు:
ఇంగ్లాండ్ ప్లేయర్ జోరూట్ ఈ టోర్నీలో 13 క్యాచ్ లు పట్టాడు.
అత్యుత్తమ భాగస్వామ్యం:
ఆస్ట్రేలియా బాట్స్ మెన్ వార్నర్, ఖవాజా కలిసి 192 పరుగులు జోడించారు.
ప్లేయర్ అఫ్ ద సిరీస్:
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లేయర్ అఫ్ ద సిరీస్ గా నిలిచాడు.