Home / SLIDER / స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నా మంత్రి మల్లారెడ్డి

స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నా మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి దంపతులు , ఈరోజు ఉదయం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ని ఋషికేశ్ ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
 
జనవరి 2 ,2020 నుండి జనవరి5 2020 వ తేది వరకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లలో నిర్వహించే అశ్వమేధ యాగo లో పాలుపంచుకోవాలని సహృద్యయంతో ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి దంపతులు.అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని స్వరూపనంద స్వామి దంపతులను ఆశీర్వదించారు.
 
అంతకు ముందు ఋషికేశ్ సంగమంలో పుణ్యస్తానలు ఆచరించి స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు.వీరితో పాటు నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, రాఘవేందర్ రావు గారు, రంగారావు ,డాక్టర్. ఓం ప్రకాష్ ,ఎలక్షన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat