దేశంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో ఎంసీఎల్ఆర్ రుణరేట్లను 0.05% తగ్గింపు నేటి నుంచే అమలుల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి
కావడం గమనార్హం. ఆర్బీఐ కీలక రెపో రేట్లు తగ్గింపు కారణంగా ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది. ఇకపోతే ఎస్బీఐ డిపాజిట్లు విలువ రూ.29లక్షల కోట్లు కాగా.. హోమ్ లోన్స్ ,వాహన రుణాల్లో ఈ బ్యాంకుకు 35%
మార్కెట్ వాటా ఉంది.
