కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బంగారంపై కస్టమ్స్ చార్జ్‌లు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇక నుండి బంగారంపై కస్టమ్స్ చార్జ్‌ల పెంపుతో పసిడి ధరలు పెరగనున్నాయి.
Tags amith shah bjp gold Modi Nirmala Seetharaman slider union budjet union economic minister