మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు.మాటలు చెప్పాడు తప్ప ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు.ప్రజల సొమ్మును మొత్తం దోచుకున్నారు.ఇదేంటి అని అడిగినవారికి పోలీసులతో కొట్టించేవారు.ఇప్పుడు గెలిచిన కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి మంచి చెయ్యాలని ప్రతీరోజు కృషి చేస్తున్నారు.తాను చెయ్యకపోయినా పర్వాలేదు గాని చేస్తున్నవారిని మాత్రం నిరాశకు గురిచేయకుడదు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు.అని గట్టిగా సమాధానం ఇచ్చారు.
చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 5, 2019