టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా అడుతను కూడా ముందు ఆటగాళ్లకు మర్యాద ఇవ్వడం నేర్చుకో అని ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
