ఆసుపత్రికెళ్ళిన.. ఏదన్న జబ్బు చేసిన డాక్టర్ దగ్గరకెళ్ళిన వారు చెప్పే మాట పండ్లు ఫలాలు తినాలి. సమయానికి ఆహారం తినాలి. జ్యూస్ ఎక్కువగా త్రాగాలి అని .. అయితే నారింజ పండ్లు తినడం వలన లాభాలేంటో
ఒక లుక్ వేద్దాం..
కంటిచూపును మెరుగపరుస్తుంది
చర్మసమస్యలను తగ్గిస్తుంది
రాత్రిపూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖంగా విరోచనం అవుతుంది
శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది
నోటి దుర్వాసన,నోటిలో పుండ్లను రాకుండా అడ్డుకుంటుంది
సులభంగా ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది
