తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పార్టీ సభ్యత్వ నమోదు చెసుకొని, సాధారణ సభ్యులను కూడా సభ్యత్వం తీసుకునెలా ప్రోత్సహించాలని ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ అన్నారు.కడెం కేంద్రంలో కార్యకర్తలతో
సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సభ్యత్వం నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రమాదభీమాతో పాటు పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జీ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Tags azmeera ktr mla rekha naik telanganacm telanganacmo trs trs membership trswp