శ్రీమంతుడు హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం కబీర్ సింగ్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.కబీర్ సింగ్ విడుదలైన తరువాత ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో మాత్రం ముందుకే వెళ్తుంది.200కోట్లు క్రాస్ చేయనుంది.ఈ మేరకు ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రం హిట్ అయినందుకు గాను చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ కియారా అద్వానీకి సెపరేట్ గా గిఫ్ట్ పంపించాడు.అందులో తాను సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్ పంపించాడు.ఎలా పంపించడం తప్పుగా అనిపించిన నాకు నచ్చిందని చెప్పాడంట.దీనికి కియారా అద్వానీ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చిందట.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.అంతేకాకుండా ‘థ్యాంక్యూ అర్జున్’ అని తెలిపింది.అయితే ఇందులో నటించిన హీరోకి మాత్రం గ్రీటింగ్స్ ఇచ్చాడు.దీంతో అందరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
