ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు ఆతిధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలబడనుండి.వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియాకు అడ్డుగా ఇంగ్లాండ్ నిలుస్తుందని అందరు అనుకున్నారు.అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.ఈ జట్టుకి ఇంక మిగిలినవి రెండు మ్యాచ్ లే కాబట్టి రెండింట్లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది.అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ కూడా ఇండియానే గెలవాలని బలంగా కోరుకుంటున్నాయి.ఎందుకంటే ఇంగ్లాండ్ ఓడిపోతే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే ఈరోజు ఆడబోయే పిచ్ ఫుల్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.మరి ఎలా ఉండబోతుందని వేచి చూడాల్సిందే.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?
See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం