జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్అర్సీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.అధికారంలో ఉన్నంతసేపు టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,అక్రమాలకు అంతా ఇంత కాదు.అధికారులు కూడా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చింతమనేని..ఈ పేరు చెబితే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది దెందులూరు నియోజకవర్గం.
ఈ నియోజకవర్గం టీడీపీకి మరియు చింతమనేనికి కంచ్చు కోటగా ఉండేవి.ఘత ఐదేళ్ళు పరిపాలనలో ఆయన చేసిన దౌర్జన్యాలు,అక్రమాలు చాలా ఉన్నాయి.తక్కువ కులం వారిని దూషించడం,ఆడవారిపట్ల అసభ్యకరంగా ప్రవతించడం, అధికారులపై చెయ్యి చేసుకోవడం ఇలా చాలానే చేసాడు.2009 వైఎస్ హయంలోనే ఆయన గెలిచాడు.ఆ సమయంలోనే చింతమనేని పెద్ద రౌడీ అని చెప్పాలి.అలాంటి వ్యక్తి ఇప్పుడు 2019ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు.అంతేకాకుండా ఇప్పుడు చింతమనేనికి చాలా భయంగా ఉందంట.ఈ మాట తన సన్నిహితులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది.ఇన్నాళ్ళు ఏదోలా గడిపేసిన ఆయన ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక చుక్కలు చూస్తున్నాడట.తనపై కేసులు పెడతారేమో అని భయపడుతున్నాడట.వైఎస్ హయంలోనే లొంగని చింతమనేని ఇప్పుడు యువ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?
See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం