ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన వారిలో మరియు బాబుపై ఈగ వాలినా స్పందించే వ్యక్తి సోమిరెడ్డి.ఆయన ఎన్నిసార్లు ఓడిపోయిన సరే టీడీపీలో మాత్రం చోటు ఉంటుంది.అందుకే ఘత ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేసారు.సోమిరెడ్డి కి ఒక మంచి రికార్డు కూడా ఉంది.అదేంటి అంటే ఇప్పటివరకూ పోటీ చేసిన అన్నిసార్లు ఆయన ఓడిపోయి చెత్త రికార్డు తన సొంతం చేసుకున్నారు.అలాంటి వ్యక్తి టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు గట్టిగా మాట్లాడేవాడు.అప్పటి ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే స్పందించేవాడు.అలాంటి వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కనుమరుగు అయ్యాడు.
అప్పటినుండి ఇప్పటివరకూ ఎక్కడా కనిపించలేదు.మొన్న నెల్లూరులో జరిగిన మీటింగ్ లో కూడా ఆయన మీడియాతో ఏమీ మాట్లాడలేకపోయాడు.అంతకముందు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ఆయన జగన్ దెబ్బకు సైలెంట్ అవ్వక తప్పలేదు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమ్ చెయ్యలేని సోమిరెడ్డి ఇప్పుడు వైసీపీ ధాటికి కచ్చితంగా భయపడాల్సిందే.ఈ మేరకు సోమిరెడ్డి బీజేపీలోకి చేరే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.అందులో ఒక ఎంపీ సోమిరెడ్డికి మంచి సన్నిహితుడు కాగా ఈ విషయంపై వీరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది.
See Also : ఓడిన నేతలకు వైసీపీ అండగా ఉంటుంది..ఆందోళన వద్దు
See Also : సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత
See Also : విజయ్ దేవరకొండకు మరో లవ్ స్టొరీ..ఎవరో తెలుసా?
See Also : సీఎం జగన్ కు చేరేంతవరకూ షేర్ చేయండి..ప్రపంచ కప్ పోటీల్లో కర్నూల్ యువకుడు ఘన విజయం