దంతాలు తెల్లతెల్లగా మెరవాలంటే కింద చెప్పిన పనులు చేయాలి.
కాఫీ టీలను రోజులో అనేక సార్లు త్రాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి
తక్కువ సమయంలోనే కప్పుల కొద్ది కాఫీ లేదా టీలు తాగడం వలన పండ్లపై మచ్చలు ఏర్పడతాయి.
అందుకే ఎక్కువ విరామం తీసుకుని కాఫీ లేదా టీ తాగడం మంచిది
ఏదైన తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ పండ్లను శుభ్రం చేసుకోవాలి
రోజుకు తప్పనిసరిగా రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి
పోషకాహారాన్ని తీసుకోవాలి
