ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే కావడంతో కావాలనే ఇలా చేయించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.ఇక అసలు ఈ జెర్సీ ఇప్పుడు ఎందుకు ధరించాలి అనే విషయానికి వస్తే క్రికెట్ బోర్డ్ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం ఆట ఆడుతున్న ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ ఉండకుడదు.అయితే ఇంగ్లాండ్,ఇండియా రెండు జట్లు జెర్సీ బ్లూ నే కాబట్టి అందులో ఇంగ్లీష్ టీమ్ ఆతిధ్య జట్టు కాబట్టి భారత్ జట్టు జెర్సీ మార్చక తప్పడం లేదు.
