Home / 18+ / ఎట్టకేలకు చేసిన తప్పులు ఒప్పుకున్న సమంత..!

ఎట్టకేలకు చేసిన తప్పులు ఒప్పుకున్న సమంత..!

సమంత అక్కినేని.. ఈ పేరు వింటే చాలు కుర్రకారుకు మంచి మజా వస్తుంది.తన నటనతో డాన్స్ తో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.కొన్ని సినిమాలు అనంతరం నాగచైతన్య తో ప్రేమలో పడింది.కొన్నిరోజులకు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే ప్రస్తుతం సమంత తాను చేసిన తప్పులను ఒప్పుకుంది.తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటానని,నేను చేసిన తప్పులు నాకు ఒక గుణపాఠమని అన్నారు.ఓటమి ఎదురైనప్పుడు భయపడకూడదని దైర్యంగా ముందుకు వెళ్తేనే అసలైన విజయమని అన్నారు.ప్రస్తుతం సమంత ఓ బేబీ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా చెప్పుకొచ్చింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat