వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని నిభందనలకు విరుధ్ధంగా ఉన్న ప్రజావేదికను నిర్మించారు. అవీనీతి ఏ స్థాయిలో ఉందో చెప్పాడానికి ప్రజావేదికలో మీటింగ్ పెట్టాం. ఈ బిల్డింగ్ లో ఇదే చివరి సమావేశం. ప్రజావేదికను వేంటనే కూల్చివేయమని ఆదేశాలు జారి చేశారు సీఎం జగన్ .అంతేకాదు అక్రమం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడితే రక్షించేది ఎవరు అన్నది ప్రశ్నించడానికే తాను ప్రజావేదిక లో సమావేశం పెట్టానని ఆయన అన్నారు. ఇదే ఇక్కడ జరిగే కలెక్టర్ ల ఆఖరి సమావేశం అని ఆయన అన్నారు. అందుకే జిల్లా కలెక్టర్లు, సెక్రటరీలు, మంత్రులు అందరిని ఇక్కడకు రమ్మన్నానని ఆయన అన్నారు.పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మనమే నిర్మాణాలు చేస్తే ఏమి చేయాలని అన్నారు. సామాన్యుడు ఎవరైనా అక్రమ నిర్మాణం చేస్తే ఊరుకుంటారా అని ఆయన అన్నారు. ఈ విషయాలను ప్రశ్నించడానికే తాను ఈ సమావేశం ఇక్కడ పెట్టానని ఆయన అన్నారు
Tags amaravathi dismantle prajavedika ys jagan
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023