నిన్న వెస్టిండీస్,ఇంగ్లాండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక హాస్యా సన్నివేశం జరిగింది.ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు.బయట ఉన్న మనకే ఇలా ఉంటే పక్కనే ఉన్న అంపైర్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.అతడైతే కాసేపు బిత్తరపోయాడు అని చెప్పాలి.కేట్ క్రాస్ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.తాను వేసిన ఓవర్ లో వెస్టిండీస్ బాట్స్ మెన్ షార్ట్ కొట్టగా ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.దీంతో రన్ అవుట్ అయ్యే ఛాన్స్ రావడంతో ఫీల్డర్ బౌలర్ కి త్రో ఇవ్వగా..బాట్స్ మెన్ ని గమనించని బౌలర్ త్రో కీపర్ కి ఇవ్వడంతో అవుట్ ఛాన్స్ మిస్ అయ్యింది.ప్రస్తుతం ఏ వీడియో బాగా వైరల్ అయ్యింది.
See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…
See Also : స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు.
See Also : బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేదనలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
See Also : ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్