యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో చాలా బిజీ బిజీ గా ఉన్నాడు.చిత్ర యూనిట్ కూడా సినిమా ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఆలోచనలో ఉంది.ఇప్పటికే ప్రభాస్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారని అందరికి తెలుసు.అయితే టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసింది.ఇంతకు ప్రభాస్ పై చేసిన ఆ కామెంట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..ఇంతకు ఆ కామెంట్ ఏంటో తెలుసా..నందిని రెడ్డికి ప్రభాస్ పై క్రష్ అంట.ఈ విషయం స్వయంగా తానె చెప్పింది.ప్రభాస్ అంటే తనకి ఇష్టమని అది ప్రభాస్ కి డైరెక్ట్ గా చెప్పాలని ఉందని,కాని ప్రభాస్ ముందుకు వెళ్తే సిగ్గేస్తుందని అన్నారు.ఇప్పటికే ప్రభాస్ కి అమ్మాయిలు ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది.చాలా మంది తనని ఇస్తాపడుతున్నారు కూడా..మరి ప్రభాస్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఎవరిని చేసుకుంటాడో వేచి చూడాల్సిందే.