Home / 18+ / ప్రతీ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిని నియమించిన జగన్.. ఏజిల్లాకు ఏ మంత్రి.? ఎందుకు నియమించారు.?

ప్రతీ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిని నియమించిన జగన్.. ఏజిల్లాకు ఏ మంత్రి.? ఎందుకు నియమించారు.?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జగన్ జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పార్టీని కూడా మరో కంటిరెప్పలా కాపాడుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జిల్లాలవారీగా ఇన్ చార్జ్ మంత్రులను చూస్తే..
శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్
కర్నూలు – బొత్స సత్యనారాయణ
కడప – బుగ్గన రాజేంద్రనాధ్
విశాఖపట్నం – మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి – ఆళ్ల నాని
పశ్చిమగోదావరి – పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా – కన్నబాబు
గుంటూరు – పేర్ని నాని
అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
విజయనగరం – చేరుకువాడ శ్రీరంగనాధరాజు
ప్రకాశం – అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు – సుచరిత

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat