Home / 18+ / డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

అసలు విషయానికి వస్తే కొడుకు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ గారూ? అని చంద్రబాబుని ప్రశ్నించాడు.ఆ దొంగల బండి కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుంది. కోడెల కుటుంభం వల్ల మోసపోయిన ఎన్నో కుటుంబాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మిమల్ని కలిసి వేడుకున్నా పట్టించుకోలేదు.అసలు సీఎం పదవిలో ఉండి కూడా ఎందుకు పట్టించుకోలేదు,కొంపదీసి మీకు కూడా అందులో ఏమైనా వాటా ఉందా అని ప్రశ్నించారు.ఇక నుండి ప్రజలకు కష్టాలు ఉండవని,మా నాయకుడు జగన్ గారు అందరి మోసాలు బయటపెడతారని అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat