ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఇక తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆమె చెప్పిన వార్త, ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చాలా స్పీడ్ గా వైరల్ అయింది. అయితే అంతే స్పీడ్ గా మరో సంచలనమైన కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఏదైన విషయం చెబితే ఎదుటి వ్యక్తికి తనపై చేదు అభిప్రాయం నెలకొంటుందో ఏమో!, ఇది చెబితే లేనిపోని సమస్యలు తలెత్తుతాయేమో అని అలోచించకుండా మాట్లడుతుంటారు. ఇక నాలుగు గోడల మద్య జరిగే శృంగార సంబంధిత విషయాల పట్ల అయితే శృతిమించి కుండా బహిరంగంగా మాట్లడేస్తారు. కాని పోర్న్ పట్ల ఓపెన్ అయి ఆశ్చర్యపర్చింది రెజీనా. తాను అడల్ట్ సినిమాలు చూసేదాన్నని ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టేసింది. స్కూల్ డేస్‌లో పోర్న్ సినిమాలు చూసేవారా అని అడగగానే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్కూల్ డేస్ లో మీరు అడల్ట్ ఫిలిమ్స్ చూశారా..? అని రెజీనాను అడిగగానే ”ఓ ఎస్” అని బదులిచ్చి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఈ రోజుల్లో అదంతా కామనే కదా! అని కూడా చెప్పి ఊహించని షాకిచ్చింది రెజీనా. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Home / MOVIES / ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టి.. బ్లూ ఫిలిమ్స్ చూస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రెజీనా
Tags .Regina blue films tollywood