Home / TELANGANA / లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టం..మెదక్ ఎస్పీ చందన దీప్తి

లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టం..మెదక్ ఎస్పీ చందన దీప్తి

 చందన దీప్తి ఐపీఎస్, 2012 సివిల్స్ టాపర్ . ఈ యువ అధికారిణి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ ఓఎస్డీగా కూడా పని చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న యువ అధికారుల్లో ఈమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తారు. చందన దీప్తి సైకిల్ పై మెదక్ గల్లీల్లో తిరుగుతుంటారు. ప్రజల సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బయట ప్రపంచానికి ఈమె గురించి చాలా తక్కువగా తెలుసు. ఆమెని చూడగానే ప్రశాంతతకు మరో రూపం ఆమేనని అనిపించక మానదు.

 

అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆమెకు లవ్ మ్యారేజ్ చేసుకోవటం అంటే చాల ఇష్టమని కానీ ఇంటర్నెట్ లో చందన దీప్తికు పెళ్లి అయినట్టుగా తప్పుడు వార్తలు పెడుతుండటంతో తనకు సరైన వ్యక్తి దొరకటం లేదని వాపోయారు తనకు కాబోయే వ్యక్తి ఈ తప్పుడు వార్తలు చదువుతుండటం వల్లే తనను పట్టుకోలేకపోతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat